హైదరాబాద్- తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు ఎంత కఠినంగా ఉంటారో నగరవాసులకు బాగా తెలుసు. వాహనదారులు ఏ మాత్రం ట్రాఫిక్ నిబందనలు పాటించకపోయినా, రూల్స్ ను అతిక్రమించినా పోలీసులు ఏ మాత్రం ఉపేక్షించరు. వెంటనే సదరు వాహనానిన్ని తమ దగ్గర ఉన్న కెమోరాతో ఫోటో తీసి, ఛలాన్ వేసేస్తారు. ఇంకే ముంది ఆ తరువాత ఖచ్చితంగా ఫైన్ కు సంబందించిన ఛలాన్ కట్టాల్సిందే. లేదంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఏ వాహనానికి ఎంత మేర పెండింగ్ ఛలాన్లు ఉన్నాయో […]