‘కరోనా వైరస్… ఇట్స్ కమింగ్’ అంటూ ఏడేళ్ల క్రితం మార్క్ అనే వ్యక్తి చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్ గురించి 2013లోనే అతడు ఎలా చెప్పగలిగాడనే చర్చ జరుగుతోంది. 2013 జూన్ 3న మార్క్ అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో ‘కరోనా వైరస్.. ఇట్స్ కమింగ్’ అంటూ చేసిన పోస్ట్ అందర్నీ ఆలోచింపజేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే లక్షల మంది […]