కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒంటరి మహిళపై కన్నేసిన కొందరు దుర్మార్గులు ఊహించని దారుణానికి పాల్పడ్డారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. భర్తలేని ఒంటరి మహిళపై ఆ దుర్మార్గులు ఏం చేశారు? దారుణానికి దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కామారెడ్డి జిల్లాలోని హౌసింగ్ బోర్డు కాలనీలో అయ్యనగారి వాణి(40) అనే మహిళ నివాసం ఉంటుంది. మూడేళ్ల కిందట వాణి భర్త మరణించాడు. దీంతో అప్పటి […]