క్రైస్తవ మత బోధకుడిగా.. ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన డాక్టర్ కేఏ పాల్ గురించి అందరికి తెలిసి కదా. ఆయన పేరు తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. ప్రపంచ దేశాధినేతలు తనతో నిత్యం టచ్ లో ఉంటారని, తాను మాట్లాడి చాలా దేశా మధ్య యుద్ధాలను ఆపేశాను అంటూ చెప్పుకుంటారు. తన అపాయింట్మెంట్ కోసం అనేక దేశాల అధినేతలు ఎదురు చూస్తారని చెప్పుకునే వారు. అలాంటి కేఏ పాల్ గురించి ఓ ఆసక్తికరమైన […]