గురువు అంటే కేవలం మూడు విడి అక్షరాలు మాత్రమే కాదు. ఒక జీవితం మొత్తానికి సరిపడే జ్ఞానాన్ని నేర్పి.., జీవితాలని సరిదిద్దే మహర్షి. ఇందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవ మహేశ్వరః అంటారు. గురువుకి అంతటి పవిత్ర స్థానాన్ని ఇచ్చాయి మన వేదాలు. కానీ.., కొంతమంది గురువులు మాత్రం కీచకులుగా మారుతున్నారు. తండ్రి స్థానంలో ఉండి కంటికి రెప్పగా కాయాల్సిన వారే చదువుకుంటోన్న అమ్మాయిలను లోబరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా నెల్లూరు జీజీహెచ్లో ఇలాంటి సంఘటనే […]