టీమిండియాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో బంగ్లాదేశ్ బెబ్బులిలా రెచ్చిపోతోంది. తొలి వన్డేలో 1 వికెట్ తేడాతో గెలిచిన బంగ్లా సింహాలు.. రెండో వన్డేలో 5 పరుగులతో భారత్ ను ఓడించాయి. అయితే విదేశాల్లో పసికూనలా ఆడే బంగ్లాదేశ్ జట్టు స్వదేశంలో మాత్రం చెలరేగిపోతోంది. సొంత గడ్డపై బంగ్లా జట్టు రికార్డులు తిరగరాస్తోంది. ఏ జట్టుకైనా సొంత దేశంలో ఆడుతుంటే కొండంత బలం అనిపిస్తుంది. అదే ఆ జట్లకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది. ప్రస్తుతం బంగ్లా జట్టుకు […]