బీహార్ రాష్ట్రంలో మతసామరస్యం వెల్లివిరిసింది. దేశంలో విభిన్న మతాల వారు జీవిస్తున్నప్పటికీ.. సామరశ్యం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఘటన దేశంలో మత సామరస్యానికి ఉదాహరణగా నిలుస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయాన్ని నిర్మించేందుకు ఓ ముస్లిం కుటుంబం భూమిని విరాళంగా అందించిన అరుదైన ఘటన బీహార్ రాష్ట్రంలోని చంపారన్ జిల్లా కైత్వాలియా ప్రాంతంలో వెలుగుచూసింది. కైత్వాలియా ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం విరాట్ రామాయణ్ మందిర్ నిర్మాణానికి రూ.2.5 కోట్ల విలువైన స్థలాన్ని […]