Tiger Shroff: జాకీ శ్రాఫ్ తనయుడిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు టైగర్ శ్రాఫ్. మొదటి సినిమా‘‘హీరో పంటి’’నుంచి తనదైన యాక్షన్ ఫీట్లతో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభాస్ ‘‘వర్షం’’ సినిమా రీమేక్ ‘‘భాగీ’’తో తనకంటూ ఓ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నారు. హిట్లు, ప్లాపులతో సంబంధంలేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన హీరో పంటి -2 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 29న థియేటర్లలో సందడి చేయనుంది. […]