రిమి సేన్.. పరిచయం అక్కర్లేని హీరోయిన్. తన అందం, అభినయంతో కుర్రకారును తన వైపు లాగేసుకుంది. ధూమ్ 2, గోల్‌మాల్, బాగ్‌బాన్, హంగామా వంటి సినిమాల్లో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో కూడా నటించి ఏకంగా మెగాస్టార్ చిరంజీవితోనే నటించే అవకాశాన్నిదక్కించింది. చిరింజీవి నటించిన అందరివాడు సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటించింది. అయితే అప్పట్లో నటనతో మెప్పించిన ఈ అందాల బామ ప్రస్తుతం పోలీస్ స్టేషన్ ల చుట్టు తిరుగుతోంది. అసలు విషయం ఏంటంటే? రిమి […]