ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని తనే స్వయంగా తన సోషల్ మీడియాలో ఖాతాలో మేడకు గాయమైన ఫోటో ను పోస్ట్ చేశాడు. అయితే రామ్ హీరోగా డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది ఉప్పెన చిత్రం హీరోయిన్ కృతిశెట్టి. ఇక ఈ సినిమాలో పాత్ర డిమండ్ చేయటంతో రామ్ బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు. తాజాగా ఈ క్రమంలో రామ్ జిమ్ […]
తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఒకవైపు కరోనా తీరని నష్టాలను తెచ్చి పెడుతోంది. మరోవైపు ఈ క్లిష్ట సమయంలో పరిశ్రమలో విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో రామ్ ఇంట ఇలాంటి సంఘటనే జరిగింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్ తాతయ్య ఈ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని హీరో రామ్ సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. “తాతయ్య నువ్వెప్పటికీ మా గుండెల్లో బతికే ఉంటావు. మీరు విజయవాడలో […]