తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అజిత్ పుట్టింది పెరిగింది హైదరాబాద్ లో అయినా హీరోగా తమిళ నాట స్థిరపడ్డాడు. అజిత్ మొదటి చిత్రం ‘ప్రేమ పుస్తకం’ఆ చిత్రం పెద్దగా పేరు తీసుకు రాలేకపోయింది. తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి వరుస విజయాలు అందుకున్నాడు. సినీ ఇండస్ట్రీలో బాలనటిగా పాపులర్ అయిన షాలినిని 2000 సంవత్సరంలో పెళ్ళి చేసుకున్నాడు. నాలుగు పదుల వయసు దాటి, జుట్టు మొత్తం తెల్లబడినా.. రంగు […]