ఈ మద్య ప్రతి చోట కల్తీ విక్రయాల జోరు బాగా పెరిగిపోయింది. ఎదుటి వారు ఏమైనా పరవాలేదు.. తమకు డబ్బే ముఖ్యం అనుకుంటున్నారు కేటుగాళ్లు. అయితే ఫుడ్ సెక్యూరిటీ ఎన్ని పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నా.. కల్తీ దందాలు మాత్రం సాగుతూనే ఉన్నాయి. కొన్ని షాపుల్లో కాలం చెల్లిన వాటికి కొత్త స్టిక్కర్లు అంటించి మరీ విక్రయిస్తుంటారు. వాటి వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం అని తెలిసినా కూడా తమ స్వార్థం తామే చూసుకుంటా షాపు యజమానులు. తాజాగా […]