తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న పవన్ కళ్యాన్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నా అంటూ ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఏపీలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూ.లక్ష సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలువురు రైతు కుటుంబాలను పరామర్శించి లక్ష రూపాయల చెక్ అందిస్తూ వస్తున్నారు. ఈ […]