నవంబర్ నెల వచ్చిందంటే చాలు క్రమ క్రమంగా చలి తీవ్రత పెరుగుతూనే ఉంటుంది. ఇక ఇటీవల కాలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా 13 డిగ్రీలకు పడిపోతుండటం విశేషం. రానున్న రోజుల్లో చలి తీవ్ర మరింత పెరిగి అవకాశం ఉంది. అయితే చలికాలంలో చలి తీవ్రతతో పాటు మరిన్ని ముప్పులు సంభవిస్తాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. దీంతో మరీ ముఖ్యంగా గుండె సమస్యలున్న వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇతర కాలాలతో పాలిస్తే ఈ కాలంలో అనేక రకాలైన […]