ఐపీఎల్ 2022లో ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అనే నినాదాన్ని నిజం చేసేందుకు ఆర్సీబీ రెండు అడుగుల దూరంలో నిలిచింది. ఎలిమినేటర్‌లో పటిష్టమైన లక్నో సూపర్ జెయింట్స్‌ను మట్టికరిపించిన డుప్లెసిస్ సేన.. క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్‌తో పోరుకు సిద్దమైంది. ఎలిమినేటర్ విజయంతో ఫుల్ జోష్ ఉన్న ఆర్సీబీ.. కోల్‌కత్తా నుంచి అహ్మాదాబాద్‌కు పయనమైంది. అహ్మాదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలోనే ఆర్సీబీ.. రాజస్థాన్‌తో క్వాలిఫైయర్ 2 ఆడనుంది. కాగా.. ఈ ప్రయాణంలో ఆర్సీబీ ఆటగాళ్లు ఫుల్‌జోస్‌లో కనిపించారు. విమానంలో అయితే […]