ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకున్నారనే కారణంగా సొంత బిడ్డలను సైతం హతమార్చే పరువు హత్యలు తరచుగా జరుగుతుంటాయి. ఎన్ని చట్టాలు వచ్చినా, పోలీసు వ్యవస్థ ఉన్నా పరువు హత్యల జోరు తగ్గడం లేదు. లేటెస్ట్ గా ఓ యువకుడిపై అతని ప్రియురాలి తండ్రి, అన్న నడిరోడ్డుపై విచక్షణారహితంగా సుత్తి, ఇనుపరాడ్‌తో దాడి చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. పుష్పక్ భావ్సర్ అనే యువకుడు మక్సి నగరంలోని ఓ యువతి ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులకు […]