తమ కుమారులు బాగా చదువుకుని గొప్ప ప్రయోజకులైతే చూడాలని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు. దీంట్లో భాగంగానే వారు చిన్నప్పటి నుంచే బాగా చదివేందుకు ప్రోత్సహిస్తూ పరీక్షల్లో మార్కులు తెచ్చుకోకపోతే దండిస్తూ ఉంటారు. అలా ఓ కొడుకుని పరీక్షలు మంచి మార్కులతో పాస్ అవ్వాలని, లేకుంటే బాగుండదంటూ తండ్రి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. తండ్రి వార్నింగ్ కు బెదిరిపోయిన కుమారుడు దారుణానికి పాల్పడ్డాడు. అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. అది మధ్య ప్రదేశ్ లోని గుణా ప్రాంతం. […]