చలన చిత్ర పరిశ్రమలో సినీ తారలది ప్రత్యేకమైన జీవన విధానం. వారు ఒక్కరే ప్రశాంతంగా ఎక్కడికై వెళ్తే చాలు అభిమానులు ఫొటోల కోసం ఎగబడతారు. దాంతో వారు ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోడానికే బాడీ గార్డు లను నియమించుకుంటారు. అదీ కాక అప్పుడప్పుడు తారలకు బెదిరింపు కాల్స్ సైతం వస్తూఉంటాయి. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్ హీరోకు ‘నిన్ను చంపుతాం’ అని లేఖ రావడం కలకలం సృష్టించింది. దాంతో ఆ హీరోకి గన్ లైసెన్స్ ను తీసుకున్నాడు. […]