Goat: మనుషులు జంతువుల్ని పెళ్లి చేసుకోవటం అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుంది. కొన్ని దేశాల్లో స్త్రీ లేదా పురుషుడి జీవితానికి సంబంధించి పెళ్లి దోషాలు ఉంటే.. ఆ దోషాల్ని పోగొట్టడానికి ఇలా జంతువులతో పెళ్లిళ్లు చేస్తుంటారు. ఆ పెళ్లి తర్వాత దోష నివారణ అయిపోయిందని భావించి నిజమైన పెళ్లి చేస్తారు. కానీ, గ్రేసిక్ రీజెన్సీకి చెందిన ఓ వ్యక్తి మాత్రం వింత కారణంతో మేకను పెళ్లి చేసుకున్నాడు. అదేంటంటే… గ్రేసిక్ రీజెన్సీ, బెంజెంగ్ జిల్లా, క్లాంపోక్ గ్రామానికి […]