బిజినెస్ డెస్క్- మీ దగ్గర పాత సైకిల్ ఉందా.. ఐతే ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే. ఇకపై మీరు సైకిల్ తొక్కాల్సిన పని లేదు. ఎంచక్కా ఈ-బైక్ పై వెళ్లొచ్చు. అవును ప్రముఖ ఈ-బైక్ తయారీ సంస్థ గోజీరో మొబిలిటి సంక్రాంతి సందర్బంగా సూపర్ ఆఫర్ ను ప్రకటించింది. కస్టమర్ల కోసం ఎక్స్చేంజ్ ఆఫర్ తీసుకువచ్చింది. స్విచ్ పేరుతో ఈ ఆఫర్‌ను కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్ లో భాగంగా కస్టమర్లు వారి పాత […]