ఈరోజుల్లో సమస్య ఏదైనా.. ఆత్మహత్య మాత్రం సొల్యూషన్ గా కనిపిస్తోంది. ఎంతో మంది యువత.. పని ఒత్తిడి, ఆర్ధిక సమస్యలు, నిరుద్యోగం, ప్రేమ వైఫల్యం ఇలా కారణం ఏదైనా కూడా.. ఆత్మహత్యే దారి అని భావిస్తున్నారు. కన్న వాళ్ల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా వారి ప్రాణాలు తీసుకుంటున్నారు. చిన్న వయసులోనే బలవన్మరణానికి పాల్పడి కన్నవాళ్లకు కడుపుకోత మిగులుస్తున్నారు. అలాంటి ఘటనే హైదరాబాద్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ కు చెందిన […]