ఆయన పేరు పాపన్న, ఆమె పేరు వెంకటలక్ష్మమ్మ. ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ఈ వృద్ధ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుతుళ్లు. పెంచి పెద్ద చేసి అందరికీ పెళ్లిళ్లు చేశారు. వయసు మీద పడుతున్న ఈ దంపతులు మనవళ్లు, మనవరాళ్లతో సంతోషంగా గడపాల్సింది పోయి అందరి కంట కన్నీరు తెప్పించేలా నిర్ణయం తీసుకుని ఒకరిని విడిచి ఒకరం ఉండలేమని బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. వృద్ధాప్యం […]