ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆథిత్యనాధ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు సర్వీస్ చేసే ప్రభుత్వ అధికారుల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే వారిని నిర్మొహమాటంగా ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేస్తానని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అంతే కాదు నేరాల సంఖ్య తగ్గించడానికి గ్యాంగ్ స్టర్స్ ని ఏరిపారేశారు. ఇప్పుడు యోగి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కళంకిత అధికారులను పోలీసు వ్యవస్థలో ప్రధాన పదవుల్లో నియమించరాదని.. తీవ్ర […]