ఈ పోటీ ప్రపంచంలో ఎంతో మంది యువతి, యువకులు అనుకున్నది సాధించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రియురాలు మోసం చేసిందని, ప్రియుడు మోసం చేశాడని, ఉద్యోగం రాలేదని, అమ్మ నాన్న మందలించారని ఇలా ఎనో రకాలైన కారణాలతో నిండు జీవితాన్ని ఆగం చేసుకుంటున్నారు. కానీ హైదరాబాద్ కవాడిగూడలోలో మాత్రం ఓ యువకుడు ఏకంగా దేవుడు పిలిచాడని, అందుకే మరణిస్తున్నానంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక వివరాల్లోకి వెళితే సిద్ధిపేట-తాళ్ల బస్తికి చెందిన గోపాల్ అనే యువకుడు కొన్నాళ్లుగా కవాడిగూడలో నివాసం […]