మన దేశంలో వ్యవసాయం అనేది అతి ప్రధానమైనది. ఎక్కువ శాతం మంది వ్యవసాయపైన ఆధారపడి జీవిస్తున్నారు. రైతులకు వ్యవసాయంతో పాటు పశు పోషణ కూడా ప్రధానమైనది. రైతుల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పధకాలు, సంస్కరణలు తీసుకొచ్చాయి. వ్యవసాయం రంగంలో విశేషంగా కృషి చేసిన వారికి ప్రభుత్వాలు అవార్డులు ఇచ్చి సత్కరిస్తుంటాయి. అలానే తాజాగా పశు పోషణ అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరో అవార్డును ప్రారంభించింది. దేశీయ జాతి ఆవులు, గేదేలను ప్రోత్సహించేందుకు […]