సమాజంలో ఉండే ప్రత్యేకమైన మానవ సంబంధాల్లో భార్యాభర్తల బంధం ఒకటి. రెండు విభిన్న ఆలోచనలు, శరీరాలు కలిగిన వ్యక్తులు పెళ్లి అనే కార్యంతో భార్యాభర్తలుగా ఒకటవుతారు. దాంపత్య జీవితంలో చిన్న పాటి గొడవలు అనేది సర్వసాధారణం. గొడవలు పడని భార్యాభర్తలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. కొందరు భర్తలు.. మద్యానికి బానిసలు గా మారి భార్యలను శారీరకంగా, మానసికంగా హింసిస్తుంటారు. మరికొందరు అయితే తాము అనుకున్న కోరికలు తీర్చలేదని, ఇతర కారణాలతో భార్యను హత్య చేయడానికి కూడా వెనుకాడటం […]
వారిది ఎంతో అందమైన జంట.. చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉండేవారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ జంటపై ఏ కన్ను పడిందో ఏమో.. ఒక్కసారిగా వారి జీవితం ముక్కలైంది. రోజూ ఆనందంగా ఇంటికి వచ్చే భర్త ఆ రోజు రాలేదు. ఎక్కడికి వెళ్లాడో తెలీదు. ఆమె పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొద్దిసేపటికి వినకూడని వార్త విని.. ఆమె గుండె ముక్కలైంది. బోరున విలపించింది.. కట్టుకున్న వాడు కాలం చేశాడని తెలిసి గుండెలు బాదుకుని ఏడ్చింది. ఆమె రోధన […]
ఆంధ్రప్రదేశ్ లో సినీ ఫక్కీలో రైలు దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్ రైలులో గత అర్ధరాత్రి దోపిడీ దొంగలు కలకలం సృష్టించారు. పక్కా పథకం ప్రకారం దొంగలు రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ తీగలను కత్తిరించారు. సిగ్నల్ లేకపోవడంతో రైలు స్టేషన్ అవుటర్‌లో ఆగిపోయింది. రైలు ఆగిపోవడంతో వెంటనే దొంగలు దాడులు మొదలు పెట్టారు. S5, S7 బోగీల్లో ఉన్న వారిని మారణాయుధాలతో చంపేస్తామని బెదిరించి నగదు, బంగారు […]