America: సాధారణంగా పాములకు ఆకలేసినప్పుడు చిన్న చిన్న కీటకాల్ని, ఎలుకల్ని, పక్షుల్ని తింటుంటాయి. అత్యంత అరుదుగా తోటి పాముల్ని కూడా తింటుంటాయి. దీన్నే కన్నిబలిజం ఇన్ స్నేక్స్ అంటారు. ఇవన్నీ కాకుండా అప్పుడప్పుడు కొన్ని వస్తువుల్ని కూడా పాములు తింటుంటాయి. ఇలా అత్యంత అరుదుగా జరుగుతుంది. తాజాగా, ఓ పాము రెండు గోల్ఫ్ బాల్స్‌ను మింగేసింది. తర్వాత నానా ఇబ్బందులు పడింది. ఇంతకీ ఆ పాము ఎందుకలా బాల్స్‌ను మింగింది.. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వివరాల్లోకి […]