పెరిగిన బంగారం, వెండి ధరలు10గ్రా 22 క్యారెట్ 500 రూపాయలు పెరిగింది.10గ్రా 24 క్యారెట్ 550 రూపాయలు పెరిగింది..22 క్యారెట్ 10గ్రా బంగారం 44,500.24 క్యారెట్ 10గ్రా బంగారం 48,550.1కిలో వెండి 76,500 బిజినెస్ డెస్క్- ఈరోజు శుక్రవారం బంగారం ధరలు కాస్త బాగానే పెరిగాయి. గురువారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 50 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర గ్రాముకు 55 రూపాయలు పెరిగింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 […]