బిజినెస్ జెస్క్- బంగారం పేరు వింటేనే మగువల మనసు ఉప్పొంగిపోతుంది. బంగారానికి ఆడవాళ్లకు విడదీయరాని అనుబంధం ఏర్పడింది. ప్రధానంగా మన భారత దేశంలో బంగారం సంప్రదాయంలో భాగమైపోయింది. ఏ శుభకార్యం జరిగినా బంగారు ఆభరణాలు తప్పనిసరి. భారత్ లో బంగారు నగలు లేని ఆడవాళ్లను దాదాపు ఉహించుకోలేము. అందుకే బంగారానికి, మగువలది విడదీయరాని అవినాభావ సంబందం అని చెప్పవచ్చు. భారత్ లో ఆడవాళ్లే కాదు మగవాళ్లు సైతం బంగారంపై మక్కువ ఎక్కువే. అడవాళ్లంత కాకపోయినా మగవాళ్లు సైతం […]