యూకేలో నిర్వహించిన యోగా చాంపియన్ పోటీల్లో అండర్ 11 విభాగంలో బ్రిటన్‌లో 11 ఏళ్ల భారతీయ బాలుడికి అరుదైన గౌరవం దక్కింది. అలాగే ఆర్టిస్టిక్ యోగాలో గోల్డ్‌మెడల్‌ను కూడా శర్మ దక్కించుకున్నాడు. కెంట్‌లోని సెయింట్ మైకెల్స్ ప్రిపరేటరీ స్కూల్లో శర్మ చదువుతున్నాడు. బర్మింగ్‌హామ్‌లో జూలై 15న జరిగిన ఆరో వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో ‘యంగ్ ఎచీవర్’ కేటగిరీలో ఈ అవార్డును ప్రదానం చేశారు. చిన్న వయసులోనే యోగాలో రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈశ్వర్ శర్మ అనే భారత […]