న్యూ ఢిల్లీ– ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తుంటారు చాలా మంది. అవసం ఉన్న వారికి తమకు తోచినవిధంగా హెల్ప్ చేస్తారు. కానీ ఈ కాలంలో సహాయం చేయడం కూడా తప్పే అవుతోంది కొన్ని సందర్బాల్లో. ఢిల్లీలో జరిగిన ఈ వీడియో చూస్తే అసలు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మొద్దో అర్ధం కావడం లేదు. టాలీవుడ్ బడా నిర్మాత బండ్గ గణేష్ ఫోస్ బుక్ లో షేర్ చేసిన ఈ వీడియోలో జరిగిన తతంగం ఏంటో మీరే చూడండి. […]