హైదరాబాద్- కరోనా కాస్త సద్దుమణిగిందని అంతా రిలాక్స్ అవుతున్న సమయంలో మరో కొత్త వేరియంట్ ముంచుకొచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని మళ్లీ ఆందోళనలో పడేసింది. మెల్ల మెల్లగా ఈ వేరియంట్ కేసులు పలు దేశాల్లో వెలుగు చూస్తున్నాయి. దీంతో అన్ని దేశాలు మళ్లీ అప్రమత్తమయయాయి. కరోనా నిబంధనలను కఠినతరం చేశాయి. మన భారత ప్రభుత్వం సైతం దేశంలో కరోనా ఆంక్షలను తిరిగి అమల్లోకి తీసుకువచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు […]