ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సోషల్ మీడియా మీద ఆధారపడి చాలా మంది కంటెంట్ క్రియేటర్లు, వ్లాగర్స్ గా మారారు. అలాంటి వారి కంటెంట్ బెస్ట్ గా రావాలి అంటే.. వారి వద్ద గ్యాడ్జెట్స్ కూడా బెస్ట్ గా ఉండాలి.