పశ్చిమ బెంగాల్ లో దారుణం చోటు చేసుకుంది. కల్తీ సారా తాగి 9 మంది కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. హోవ్ డా, ఘసురీ ప్రాంతాల్లో ఉన్న ఓ ఫ్యాక్టరీల్లో కొంత మంది కార్మికులు పని చేస్తున్నారు. అయితే ఫ్యాక్టరీకి దగ్గరలోనే ప్రతాప్ కర్మాకర్ అనే వ్యక్తి లిక్కర్ షాపును నడిపిస్తున్నాడు. కాగా మద్యానికి అలవాటు పడ్డ ఆ కార్మికులు రోజూ […]