మాతృత్వం ఓ మధురానుభూతి. అయితే.., తన కడుపు చీల్చుకుని పుట్టిన బిడ్డ.. తనివి తీరా చూసుకోకముందే కిడ్నాప్ కి గురైతే? ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. పెద కాకానికి చెందిన ప్రియాంక అనే తల్లికి కూడా ఇలాంటి కష్టమే వచ్చింది. పక్కలోని బిడ్డని దుండగులు పట్టుకెళ్లి పోతే, ప్రియాంక తన బిడ్డ కోసం రోదనలు పెట్టింది. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు కేవలం కొన్ని గంటల్లోనే ఆ తల్లి కష్టం తీర్చారు. ఇంతకీ అసలు గుంటూరులో ప్రభుత్వ […]