ఒకప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకోవాలంటే మహారాజు అతని పరివారం మారువేశాల్లో నగరంలో సంచరించి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని తమ పాలన కొనసాగించేవారు. ప్రజల ఇబ్బందులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే వారికి సరైన న్యాయం చేయగలుగుతాం అని కొన్ని సార్లు రాజకీయ నేతలు, అధికార్లు రంగంలోకి దిగుతుంటారు. ఇప్పుడు అలాంటి పని చేశారు తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్. సజ్జనార్ ఎక్కడున్నా తనదైన మార్క్ చూపించారు. ప్రస్తుతం టీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన సాధారణ ప్రయాణికుడిలా ఆర్టీసీ బస్సులో […]