న్యూ ఢిల్లీ- దేశ న్యాయ వ్యవస్థలో ఓ ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. దేశంలో మొట్ట మొదటిసారి ఓ స్వలింగ సంపర్కుడిని హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడం చర్చనీయాంశమవుతోంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా స్వలింగ సంపర్కుడిని సిఫారసు చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్న 49 ఏళ్ల సౌరభ్ కృపాల్ ను సుప్రీం కోర్టు కొలీజియం న్యాయమూర్తిగా ప్రతిపాదించింది. ఈ నెల […]