ఇటీవలి కాలంలో చాలా మంది ప్రముఖులు పెళ్లి చేసుకొని విడిపోయిన తర్వాత కొంత కాలం ఒంటరిగా ఉన్నప్పటికీ.. తమ తమ జీవితంలో తమను ఇష్టపడే వ్యక్తులను రెండో పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రముక గాయన కనికా కపూర్ తనకు నచ్చిన ప్రియుడిని వివాహం చేసుకుంది. లండన్ లో ఉంటున్న వ్యాపారవేత్త గౌతమ్ హతిరమని ఆమె వివాహం చేసుకుంది. అయితే వివాహం నాటికి ఆమెకు ముగ్గురు సంతానం కలిగి ఉంది. కొద్ది మంది సన్నిహితులు, […]