ఈ మద్య కొంతమంది బడాబాబులు తాము అక్రమంగా సంపాదించిన సంపాదన (బ్లాక్ మనీ) ని కాపాడు కోవడానికి ఎన్నో రకాల జిమ్మిక్కులు చేస్తున్నారు. కొన్ని సార్లు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తారన్న విషయం తెలియగానే ఆ బ్లాక్ మనీని రక రకాల పద్దతుల్లో ఇతర ప్రదేశాలకు తరలిస్తుంటారు. ఇందు కోసం ఇప్పుడు సామాన్యులు ప్రయాణించే రైళ్లు, బస్సులను ఎంచుకుంటున్నారు. పక్కా సమాచారం అందుకుంటున్న పోలీసులు తనిఖీలు చేపట్టడంతో కోట్ల సొమ్ముతో దొరికి పోతున్నారు. ఇటీవల ప్రైవేట్ ట్రావెల్స్ […]