‘మిర్చి’లో ప్రభాస్ సరసన మెరిసిన అందాల భామ రిచా గంగోపాధ్యాయ తల్లి అయ్యారు. పండంటి మగబిడ్డకు ఆమె జన్మనిచ్చారు. మే 27న తనకు మగబిడ్డ పుట్టాడని సోషల్ మీడియా వేదికగా ఆమె వెల్లడించారు. చిన్నారికి ‘లుకా షాన్’ అనే పేరు పెట్టినట్టు రిచా తెలిపారు. ఆమె ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. బాబుకి ‘లుకా షాన్’ అనే పేరు పెట్టినట్లు ఆమె తెలిపారు. ‘మా లుకా షాన్. మే 27న జన్మించాడు. చిన్నారి రాకతో మేమంతా […]