ఇంటర్నేషనల్ న్యూస్- కేఎఫ్ సీ చికెన్.. ఈ పేరు వినగానే చాలా మందికి నోరూరుతుంది. అవును మరి కేఎఫ్ సీ చికెన్ అంత రుచిగా ఉంటుంది. ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరకరలాడుతూ కరిగిపోతుందని చెబుతారు అంతా. అందుకే కేఎఫ్ సీ చికెన్ కు ప్రపంచ వ్యాప్తంగా అంత క్రేజ్ ఉంటుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా ఎంతో ఇష్టంగా కేఎఫ్ సీ చికెన్ తింటారు. అమెరికాకు చెందిన కేఎఫ్ సీ చికెన్ టేస్టీతో పాటు, […]