ఎలుకల వలన రైతులు అధిక మొత్తంలో తమ పంటను నష్ట పోతున్నారు. అధిక మొత్తంలో వుండి జాతీయ సంపదకు కూడా నష్టం వాటిల్లుతోంది. ఎలుకలు పంట పొలాలలోనే కాకుండా, ధాన్యాన్ని నిలువ వుంచిన గోదాములలో చేరి విపరీత నష్టాన్ని కలిగిస్తున్నాయి. సరుకులు దాచిపెట్టే గదుల్లో ఎలుకలు చొరబడి బస్తాలను, సంచులను కొరికేసి అందులోని ఆహారాన్ని తినేస్తుంటాయి. అయితే ఇప్పుడు మరో అరుదైన ఘటన దక్షిణ భారతంలో జరిగింది. ఎలుకలు మద్యం దుకాణంలో దూరి మందు బాటిళ్లు […]