ఒకప్పుడు పెద్దలు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తినేవారు. అల్పాహారంలో ఇప్పుడు ఉన్నట్టు ఇడ్లీలు, దోసెలు వంటి ఫ్యాషన్ ఫుడ్లు అప్పుడు లేవు. ఒక తరం వెనక్కి వెళ్తే.. చద్దన్నం, గంజి అన్నం తినేవారు. అక్కడి నుంచి ఇంకో తరం వెనక్కి వెళ్తే.. రాగులు, జొన్నలు, ఉలవలు వంటి వాటితో చేసిన ఆహారం తినేవారు. అందుకే అప్పటి వారు ఆరోగ్యంగా ఉండేవారు. వందేళ్ల పైబడి బతికేవారు. ఇప్పుడు సరైన తిండి ఏది? ఫ్యాషన్, టెక్నాలజీ అని చెప్పి షార్ట్ కట్స్ […]