తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు భారీగా నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసందే. యూనిఫామ్ సర్వీసెస్, గ్రూప్స్, ఫారెస్ట్, ఎలక్ట్రిసిటీ, వైద్యం.. ఇలా అన్ని విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. వేలల్లో ఉద్యోగాలు ఉండడంతో ఒక్క విభాగంలో అయినా జాబ్ సాధించాలన్న లక్ష్యంతో అభ్యర్థులు కోచింగ్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో నిరుద్యోగ యువతకు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ శుభవార్త చెప్పారు. గ్రూప్ 1, 2, 3, 4 పరీక్షలకు సన్నద్ధమౌతున్న నిరుద్యోగ యువతకు […]