బిగ్ బాస్ సీజన్ 5 నాలుగో వారం పూర్తిచేసుకోబోతుంది. ఇప్పటికే తొలివారం సరయు, రెండోవారంలో ఉమాదేవి ఎలిమినేట్ కాగా.. మూడోవారంలో లహరి ఎలిమినేట్ అయింది. ఇంటి సభ్యులు ఎవరు తప్పు చేస్తే వారు పదిహేను సెకన్లలో లేచి చేసిన తప్పు ఏంటి అనేదానికి వివరణ ఇవ్వాలని కోరారు.. దీనికి మొదట జెస్సీ లేచి తాను కెప్టెన్సీగా ఓడిపోయానని ఒప్పుకున్నాడు. దానికి నిన్ను అందరూ వాడేస్తున్నారు.. తొక్కేస్తున్నారని అన్నారు. ఇక శ్వేత నిన్న జెస్సీ వరస్ట్ పర్ఫామర్ అని […]