క్రికెట్ లో ఎప్పుడు ఎలాంటి రికార్డ్స్ నమోదు అవుతాయో చెప్పడం చాలా కష్టం. న్యూజిలాండ్ దేశవాళీ టోర్నీలో ఆడే బౌలర్ విలియం లుడిక్ పేరు మీద ఇలాంటి ఓ చెత్త రికార్డు ఉంది. ఇంతకీ విలియం లుడిక్ చేసిన అద్భుతం ఏమిటో తెలుసా? ఒకే ఓవర్ లో 43 పరుగులు సమర్పించుకోవడం. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజంగా జరిగింది. ఈ ఫీట్ 2018లో సరిగ్గా ఇదే రోజున నమోదైంది. జో కార్టర్, బ్రెట్ హాంప్టన్ […]