రైతే దేశానికి వెన్ను ముక్క అంటూ రాజకీయ నేతలు గొంతుల పగిలేలా అరస్తున్నా వారి సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడిలా అక్కడే ఉంటున్నాయి. చేసిన అప్పులు తీర్చలేక, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అనేక మంది రైతులు ఉరి తాడుకు వేలాడుతూ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చివెళ్తున్నారు. రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినా చట్టాల వల్ల న్యాయం జరుగుతుందా అంటే అదీ లేదు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర […]