హెల్త్ డెస్క్- కరోనా సమయంలో అంతా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా పిల్లల ఆరోగ్యంపై శ్రద్ద పెట్టాలి. పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని వాళ్లకు ఇవ్వాలి. రెగ్యులర్ గా పిల్లకు పోషకాలు కలిగిన ఫుడ్ తినిపించడం వల్ల వారిలో ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది. మరి ఏయే ఆహార పదార్ధాల్లో ఇమ్యునిటీనీ పెంచే పోషకాలున్నాయో తెలుసుకుందామా. బాదం పప్పు… బాదంపప్పు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాదాంపప్పులో విటమిన్ ఈ, మాంగనీస్ ఉంటాయి. […]