ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న బుల్లితెర యాంకర్లలో శ్యామల ఒకరు. బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొన్న శ్యామల.. అటు సోషల్ మీడియాలో, ఇటు టీవీ ప్రేక్షకులలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఓవైపు టీవీ షోలలో యాంకరింగ్ చేస్తూనే మరోవైపు గ్లామరస్ ఫోటోషూట్స్ తో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే శ్యామల.. తాజాగా ఓ అరుదైన ఫీట్ అందుకుంది. యాంకర్స్ […]