ఇంటర్నేషనల్ డెస్క్- కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్ ముంచుకొస్తోంది. ఒమిక్రాన్ మెల్ల మెల్లగా విస్తరిస్తుండటం ప్రపంచ దేశాలను మరోసారి ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఈ నేపధ్యంలో మాస్క్ ధరించడం తప్పనిసరి చేశాయి చాలా దేశాలు. మాస్క్ లేకుండా బయటకు వస్తే ఫైన్ వేస్తున్నారు. ఇక స్నేహితులను, బంధువులు సైతం మాస్క్ లేకుండా ఇంటికి లేదా ఆఫీస్ కు […]